Home
Telangana
A School Van Driver Under The Influence Of Alcohol Lost Control And Crashed The Vehicle Into A Concrete Platform
మద్యం మత్తులో స్కూల్ వ్యాన్ డ్రైవర్
పిల్లలను ఇంటి నుంచి క్షేమంగా స్కూల్‌కు తీసుకెళ్లాల్సిన ప్రైవేట్ స్కూల్ మినీ వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపి చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాటిన ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మంగపేటలో జరిగింది.
- అదుపు తప్పి సిమెంట్ గద్దెను ఢీకొన్న వ్యాన్
- 40 మంది విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
కాల్వశ్రీరాంపూర్, జూలై 9: పిల్లలను ఇంటి నుంచి క్షేమంగా స్కూల్‌కు తీసుకెళ్లాల్సిన ప్రైవేట్ స్కూల్ మినీ వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపి చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాటిన ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మంగపేటలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పెగడపల్లి సన్‌షైన్ పాఠశాలకు చెందిన స్కూల్ మినీ వ్యాన్ గురువారం ఉదయం మంగపేట నుంచి 40 మంది విద్యార్థులతో పెగడపల్లిలోని స్కూల్‌కు వెళ్తున్నది.
డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో మంగపేట శివారులో ఎల్లమ్మగుడి సమీపంలో వ్యాన్ అదుపు తప్పింది. పక్కనే ఉన్న సిమెంట్ గద్దెను ఢీకొట్టి, ఆ తర్వాత అదే వేగంతో వెళ్లి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. స్తంభం విరుగకపోవడంతో వాహనం ఆగి ప్రమాదం తప్పింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

