e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home News జ‌గిత్యాల జిల్లాలో రౌడీషీట‌ర్ దారుణ హ‌త్య‌

జ‌గిత్యాల జిల్లాలో రౌడీషీట‌ర్ దారుణ హ‌త్య‌

జగిత్యాల : జ‌గిత్యాల జిల్లా కేంద్రంలోని బీట్ బ‌జార్‌లో దారుణం జ‌రిగింది. హ‌నుమాన్ వాడ‌కు చెందిన రౌడీషీట‌ర్ తోట శేఖ‌ర్‌(35) దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. నిన్న రాత్రి బీట్ బ‌జార్‌లోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ వ‌ద్ద తోట శేఖ‌ర్ ఉన్నాడు. శేఖ‌ర్‌కు మ‌ద్యం తాగించిన కొంద‌రు వ్య‌క్తులు.. ఆ త‌ర్వాత అత‌నిపై క‌త్తితో దాడి చేసి హ‌త్య చేశారు.

ఈ ఘ‌ట‌న‌కు పాత క‌క్ష‌లే కార‌ణ‌మ‌ని స్థానికులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. శేఖ‌ర్‌పై గ‌తంలోనూ ఒక‌సారి హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. శేఖ‌ర్‌పై దాడి చేసిన వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement