సర్కార్ బడిలో చేరితే 2 వేలు నజరానా
ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు రూ.2 వేల నగదును బహుమానంగా అందజేయనున్నట్టు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండ సర్పంచ్ జీల రాజుయాదవ్ ప్రకటించారు.
- ఓ సర్పంచ్ వినూత్న కార్యక్రమం
ఓదెల, జూన్ 13 : ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు రూ.2 వేల నగదును బహుమానంగా అందజేయనున్నట్టు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండ సర్పంచ్ జీల రాజుయాదవ్ ప్రకటించారు.
శనివారం బడిబాటలో ఉపాధ్యాయులతో కలిసి ఈజీఎస్ ప నులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బడిలో చేరిన విద్యార్థి తల్లిదండ్రులకు 2 వేలు అందించనున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

