బుద్ధవనానికి ప్రతిష్ఠాత్మక అవార్డు
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో సకల సదుపాయాలతో అధునాతనంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టుకు ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో సకల సదుపాయాలతో అధునాతనంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టుకు ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. ఉత్తమ పౌర సదుపాయాలున్న పర్యాటక కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును సొంతం చేసుకున్నది. మంగళవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవంలో అవార్డును రాష్ట్ర పర్యాటక శాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, టీఎస్‌టీడీసీ చైర్మన్ భూపతిరెడ్డి, ఎండీ మనోహర్, బుద్ధవనం అధికారులు సుధీర్‌రెడ్డి, బాబు, శ్యాంసుందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

