Home
Telangana
A Pregnant Woman Fell Seriously Ill After Medical Staff At The Govt Hospital In Bazarhatnoor
Government Hospital | ప్రభుత్వ దవాఖానలో ఎక్స్పైరీ మందులు!
Government Hospital | ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లోని ప్రభు త్వ దవాఖాన వైద్య సిబ్బంది ఎక్స్పైరీ మందులు ఇవ్వడంతో ఓ గర్భిణి తీవ్ర అస్వస్థతకు గురైంది.
Government Hospital | బజార్హత్నూర్, జూలై 10 : ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లోని ప్రభు త్వ దవాఖాన వైద్య సిబ్బంది ఎక్స్పైరీ మందులు ఇవ్వడంతో ఓ గర్భిణి తీవ్ర అస్వస్థతకు గురైంది. గర్భిణి ఇటీవల దవాఖానలో వైద్య పరీక్షలు చేయించుకోగా వైద్యులు ఫోలిక్ యాసిటడ్ మాత్ర లు ఇచ్చారు. రెండు రోజుల క్రితం ఆ మందులు వాడగా తీవ్ర రక్తస్రావమైంది. కు టుంబ సభ్యులు ఆదిలాబాద్‌లోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు.
అనంతరం శుక్రవారం దవాఖానకు వచ్చి ఆరోగ్య సిబ్బందిని నిలదీశారు. గతేడాది జూలై నెలతో గడు వు ముగిసిన మందులెలా ఇస్తారని ఆగ్రహించారు. అయితే ఆ మాత్రలు ఈ దవాఖానలో ఇచ్చినవి కావని వైద్య సిబ్బంది చెప్పారు. ఈ విషయమై డీఎంహెచ్‌వో సాధనను వివరణ కోరగా దవాఖానలో ఎక్స్పైరీ మాత్రలు ఎలా పంపిణీ చేశారో పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

