సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 02:29:40

ఉస్మానియాలో కొత్త భవనం నిర్మించాలి

ఉస్మానియాలో కొత్త భవనం నిర్మించాలి

  • ప్రభుత్వానికి వైద్యుల సంఘం ప్రతినిధుల వినతి

తెలుగుయూనివర్సిటీ: శిథిలావస్థకు చేరిన ఉస్మానియా దవాఖానలో నూతన భవనాలు నిర్మించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఉస్మానియా మెడికల్‌ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, తెలంగాణ హాస్పిటల్స్‌ నర్సింగ్‌ హోమ్స్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో వైద్యుల సంఘం ప్రతినిధు లు శనివారం ఉస్మానియాను సందర్శించారు. ఉస్మానియాలో అత్యాధునిక సదుపాయాలతో కొత్తభవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.  


logo