శ్రీకాళహస్తిలో ఘోర ప్రమాదం
ఏపీ రాష్ట్రం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి ఏర్పేడు మార్గం మిట్టకండ్రిగ వద్ద కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
- ఆరుగురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్ర గాయాలు.. దవాఖానకు తరలింపు
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ఏపీ రాష్ట్రం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి ఏర్పేడు మార్గం మిట్టకండ్రిగ వద్ద కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల్లో నలుగురు మహిళలు ఉండగా, బాధితులు విజయవాడకు చెందిన వారుగా గుర్తించారు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి కారులో ఏడుగురు వెళ్తుండగా, అతివేగం కారణంగా లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. క్షతగాత్రులను శ్రీకాళహస్తి ఏరియా దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

