బస్సు కిందకు దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి
A car collided with an RTC bus, killing one person | జిల్లాకేంద్రంలోని ఆటోనగర్లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. వేగంగా వచ్చి ఢీకొట్టడంతో బస్సు

వరంగల్ : జిల్లాకేంద్రంలోని ఆటోనగర్లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. వేగంగా వచ్చి ఢీకొట్టడంతో బస్సు కిందకు కారు దూసుకెళ్లింది. సంఘటనా స్థలంలోనే ఓ వ్యక్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో కారు ముందు భాగం, ఆర్టీసీ బస్సు వెనుక భాగం ధ్వంసమయ్యాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. మృతుడికి సంబంధించిన వివరాలు సైతం తెలియరాలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

