Huzurnagar | సినీ ఫక్కీలో.. హుజుర్నగర్లో అర్ధరాత్రి నవ వధువు కిడ్నాప్
Huzurnagar | కరీంనగర్ : ఓ జంట పెళ్లి చేసుకుని వస్తుండగా, వారిని ఓ 15 మంది వ్యక్తులు వెంబడించారు. ఆ జంటను అడ్డగించి, పెళ్లి కూతురును తమ కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం అర్ధరాత్రి వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.. ఓ జంట కొండగట్టులో వివాహం చేసుకుని కారులో బయల్దేరారు. వారి కారును మరో కారు వెంబడించింది. 15 మంది గుర్తు తెలియని వ్యక్తులు.. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా ఆ జంట కారును అడ్డగించారు. అనంతరం నవ వధువును బలవంతంగా లాక్కెళ్లి.. తమ కారులో తీసుకెళ్లిపోయారు. ఇదే సమయంలో వరుడిపై కొందరు దాడి చేశారు. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు వరుడు పోలీసు స్టేషన్ వైపు పరుగులు పెట్టాడు. వధువు, వరుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్