పారా క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 74 ఆధారంగా పారా క్రీడాకారులకు 2 శాతం ఉద్యోగ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని జాతీయ పారా క్రీడాకారుడు, వికలాంగుల ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ ధీరావత్ మహేశ్‌నాయక్ డిమాండ్ చేశారు.
- వికలాంగుల ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ ధీరావత్ మహేశ్‌నాయక్ డిమాండ్
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 74 ఆధారంగా పారా క్రీడాకారులకు 2 శాతం ఉద్యోగ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని జాతీయ పారా క్రీడాకారుడు, వికలాంగుల ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ ధీరావత్ మహేశ్‌నాయక్ డిమాండ్ చేశారు. వికలాంగుల క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదుగురు సభ్యుల కమిటీ దివ్యాంగ క్రీడాకారుల గుర్తింపు కోసం దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీని రూపొందించినట్టు గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

