హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనేక ఆసక్తికర పరిణామాలను ఆవిష్కరింపజేశాయి. బీఆర్ఎస్ పార్టీ.. 12 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మా ర్చిస్తే, వీటిలో 10 నియోజకవర్గాల్లో అజేయంగా నిలిచింది.
అదేవిధంగా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన తొమ్మిది మంది అభ్యర్థులు విజయం సాధించారు. వీరి జాబితాలు ఇలా ఉన్నాయి.