హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నిర్వహించిన టీజీఆర్జేసీ సెట్‌కు 84.38% విద్యార్థులు హాజరయ్యారు.
12 జిల్లాల్లో 301 పరీక్షా కేంద్రాల్లో పరీ క్ష నిర్వహించగా, 72,695 మందికి 61,479 మంది విద్యార్థులు హాజరైనట్టు అధికారులు తెలిపారు.