తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు శనివారం విడుదల అయ్యాయని సంస్థ కార్యదర్శి రమణకుమార్ తెలిపారు.
TGRJC CET | తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఆర్జేసీ సెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.