కేసీఆర్ వల్లే ధూపదీపానికి రూ.6వేలు

డీడీఎన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవశర్మ
కమాన్‌చౌరస్తా, ఆగస్టు 8 : సీఎం కేసీఆర్ కృషి వల్లే రూ. 2500 వచ్చే ధూపదీప నైవేద్య అర్చక వేతనం రూ.ఆరు వేలకు పెరిగిందని ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ స్పష్టంచేశారు. ఆ వేతనాన్ని పెంచి అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలో సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం తృతీయ వార్షికోత్సవ ఆత్మీయ సదస్సును నిర్వహించారు. బ్రాహ్మణ సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపి, ఆశీర్వాదం అందజేశారు. అనంతరం వాసుదేవశర్మ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో రూ.6 వేల జీతం సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం కనీస వేతన స్థాయిని కల్పించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో సంఘం నేతలు తిరునగరి వేంకటాద్రిస్వామి, నాగదక్షిణామూర్తి, శ్యాంసుందర్, శివ ప్రసాద్,ఆంజనేయశర్మ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- DDN
- hindhu priests
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

