KTR birthday | ఖతార్‌లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
KTR birthday | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ ఖతార్ శాఖ పలు సేవా కార్యక్రమాలను నిర్వహించింది.
ఖతార్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు ( KTR ) జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ ఖతార్ ( BRS Qatar ) శాఖ పలు సేవా కార్యక్రమాలను నిర్వహించింది. ఖతార్‌లోని కమ్యూనిటీ ఫ్రిజ్‌లను ఆహార పదార్థాలు నిత్యావసర వస్తువులతో రీఫిల్ చేశారు. అదేవిధంగా
పార్టీ సభ్యత్వను చేపట్టామని నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఖతార్ నాయకులు శ్రీధర్ అబ్బగౌని , ఎల్లయ్య తాళ్లపెల్లి , గడ్డి రాజు,హఫేఙ్ మహామ్మద్,
ప్రవీణ్, సాగర్ దుర్గం, హఫీజ్,ప్రశాంత్, శంకర్, సుధాకర్, ప్రసాద్, రాజేష్ పాల్గొన్నారు.

Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

