హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి హుండీకి మరోసారి కాసుల వర్షం కురిసింది. చాలారోజుల తర్వాత సోమవారం రికార్డు స్థాయిలో రూ.5.48 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ రోజు 69,314 మంది భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారు.
సమర్పించి, మొక్కులు చెల్లించుకొన్నారు. ఏకంగా 20 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. కాగా, ఈ నెల 24న కుమారధార తీర్థ ముక్కోటి ఘనంగా నిర్వహించనున్నట్టు టీటీడీ అధికారులు
వివరించారు.