జగిత్యాలకు చెందిన వనం స్వామి అనే వ్యక్తి తన బైక్కు సంబంధించిన 46 పెండింగ్ చాలన్లను స్వచ్ఛందంగా చెల్లించాడు.
జగిత్యాలకు చెందిన వనం స్వామి అనే వ్యక్తి తన బైక్కు సంబంధించిన 46 పెండింగ్ చాలన్లను స్వచ్ఛందంగా చెల్లించాడు. బుధవారం ఆయన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్సై రాముకు చాలన్ డబ్బులు రూ.15,305ను కట్టేశాడు. – జగిత్యాల రూరల్