కార్యకర్తల కుటుంబాలకు 4లక్షల ఎఫ్డీ బాండ్లు
ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఆర్థికసాయం అందజేసి అండగా నిలిచా రు.
- హరీశ్‌రావు జన్మదినం సందర్భంగా అండగా నిలిచిన నాయకులు
గజ్వేల్, జూన్ 3: ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఆర్థికసాయం అందజేసి అండగా నిలిచా రు. ఈ మేరకు బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ మండలం కోమటిబండకు చెందిన షేక్ భాస్కర్, జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఎం సుమన్‌గౌడ్, ములుగు మాజీ ఎంపీటీసీ బొడ్డు ప్రవీణ్, మర్కూక్ మండలం కాశిరెడ్డిపల్లి సీనియర్ నాయకుడు బండారి ఎ ల్లయ్య కుటుంబ సభ్యుల ఒక్కొక్కరికి లక్ష చొప్పున మొత్తం నాలుగు లక్షల ఎఫ్డీ బాండ్లను అందజేశారు. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటే రు ప్రతాప్‌రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bus Collides With Truck | లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి, 12 మంది ప్రయాణికులకు గాయాలు
Nithin | నితిన్ కంబ్యాక్‌పై ప్రత్యేక ఫోకస్.. ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Constable Suicide | కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య
Power cuts | కరెంటు కోతలను నిరసిస్తూ నార్సింగి సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
AICWA | తనుశ్రీ దత్తా వ్యాఖ్యలపై ఏఐసీడబ్ల్యూఏ ఆగ్రహం.. ‘ఈవిల్ డెడ్’ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సినీ సంఘం!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

