32వేల పోస్టల్ ఓట్లు పోల్
రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో శనివారం రాత్రి వరకు 32,331 పోస్టల్ బ్యాలెట్లు పోల్ అయినట్లు ఎన్నికల అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో శనివారం రాత్రి వరకు 32,331 పోస్టల్ బ్యాలెట్లు పోల్ అయినట్లు ఎన్నికల అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హోమ్ ఓటర్ క్యాటగిరీలో మొత్తం 23,247 ఓట్లు ఉండగా 15,637 ఓట్లు పోల్ అ యినట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధు ల్లో ఉన్న , సైన్యంలో పనిచేస్తున్న ఉద్యోగులు కలుపుకొని మొత్తం రెండు లక్షల పోస్టల్ బ్యాలెట్లు జారీచేయగా, అందు లో ఇప్పటివరకు 32,331ఓట్లు పోలైన ట్టు వెల్లడించారు. వృద్ధులు, ఓటు వేసేందుకు వెళ్లలేనివారికి సంబంధించి ఎన్నికల సిబ్బంది వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఓట్లను సేకరిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లు, హోమ్ ఓటర్లకు ఓటు వేసేందుకు ఈనెల 8తుది గడువు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

