సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ రాణిరుద్రమకు కేటాయించడాన్ని నిరసిస్తూ 30 మంది బీజేపీ నాయకులు ఆ పార్టీకి మూకుమ్మడి రాజీనామా చేశారు.
సిరిసిల్ల టౌన్ ; సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ రాణిరుద్రమకు కేటాయించడాన్ని నిరసిస్తూ 30 మంది బీజేపీ నాయకులు ఆ పార్టీకి మూకుమ్మడి రాజీనామా చేశారు. సిరిసిల్లతో ఎలాంటి సంబంధం లేని రాణిరుద్రమ ఎలా గెలుస్తుందో చూస్తామని హెచ్చరించారు.