మంగళవారం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పరిధి రహ్మత్‌నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంలో రోగులను పరీక్షిస్తున్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అఫ్షా, ఆప్తోమెట్రిస్ట్ మెరాజ్.
– యూసుఫ్‌గూడ, ఫిబ్రవరి 14
గిప్పుడు తేటగా కనబడుతున్నయ్..
కండ్లకు పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చినంక తేటగ కనబడుతానయ్. కేసీఆర్ సారు కంటి పరీక్షలు చేయిత్తాండు అనంగనే నాకు సంబురమైంది. పోయినసారి కూడా సూయించుకుని అద్దాలు తీసుకున్న అయ్యే పెట్టుకుంటాన. మళ్ల కూడాసూపించుకుంటె అద్దాలు, చుక్కల మందు, గోళీలు ఇచ్చిండ్లు. కేసీఆర్ సార్ సల్లంగ ఉండాలె.
– చిదిరాల పద్మావతి, రూపిరెడ్డిపల్లి, రేగొండ(జయశంకర్ భూపాలపల్లి)