19 మంది ఆర్డీవోల బదిలీ
రాష్ట్రంలో 19 మంది ఆర్డీవోలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ బదిలీలు చేపట్టినట్టు ఉన్నతాధికారులు తెలిపారు.
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 19 మంది ఆర్డీవోలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ బదిలీలు చేపట్టినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

