మహిళ కడుపులో 16 కిలోల కణితి
తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉస్మానియా దవాఖానకు వచ్చిన ఓ మహిళ కడుపులో 16 కిలోల కణితిని వైద్యులు తొలగించారు.
సుల్తాన్‌బజార్, జూలై 8: తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉస్మానియా దవాఖానకు వచ్చిన ఓ మహిళ కడుపులో 16 కిలోల కణితిని వైద్యులు తొలగించారు. ఉస్మానియా దవాఖాన వైద్యులు బుధవారం ఈ వివరాలు వెల్లడించారు.
నగరంలోని బోరబండకు చెందిన కే రాజేశ్వరి(38) కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నది. స్థానికంగా ఉన్న ఓ దవాఖానలో చూపించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఉస్మానియా దవాఖానకు వచ్చింది. పరీక్షలు నిర్వహించగా కణితిని గుర్తించారు. జనరల్ సర్జరీ యూనిట్ చీఫ్ డాక్టర్ విజయ్‌కుమార్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆ కణితిని తొలగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

