సింగోటం ఆలయానికి నిధులు మంజూరు.. సీఎం కేసీఆర్‌కు కొల్లాపూర్ ఎమ్మెల్యే ధన్యవాదాలు
Singotam temple | నాగర్ కర్నూల్ జిల్లాలోని సింగోటం శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి పనులకు రూ. 15 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొల్లాపూ

హైదరాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లాలోని సింగోటం శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి పనులకు రూ. 15 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ. 15 కోట్లు మంజూరు చేసినట్లు ప్రణాళిక శాఖ తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
ఆలయ అభివృద్ధికి రూ. 576 లక్షలు, భక్తుల సర్వీసుల కోసం రూ. 84 లక్షలు, వసతి సదుపాయాల కోసం రూ. 330 లక్షలు, నీటి సరఫరాకు రూ. 85 లక్షలు, సీవరేజ్, శానిటేషన్ కోసం రూ. 76 లక్షలు, భూసేకరణ కోసం రూ. 349 లక్షలను విడుదల చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

