ఉదయం 11.30కి పదో తరగతి ఫలితాలు విడుదల
Results | పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్చార్డీలో విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.
హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్చార్డీలో విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను www.bse.telangana.gov. in, www.bseresults.telangana.gov.in, www.ntnews.comలో చూడవచ్చు. పది పరీక్షలను ఈ ఏడాది మే 23 నుంచి జూన్ 1 వరకు నిర్వహించారు. మొత్తం 5,08,143 రెగ్యులర్ విద్యార్థులకు 5,03,114 మంది ఎస్సెస్సీ పరీక్షలు రాశారు. 167 మంది ప్రైవేట్ విద్యార్థులకు 87 మంది పరీక్షలకు హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

