రాష్ట్ర బడ్జెట్లో ఇంధనశాఖ(విద్యుత్తు)కు ప్రభుత్వం రూ. 21,285 కోట్లు కేటాయించింది. నిరుడు రూ. 21,221 కోట్లు కేటాయించగా, ఈసారి రూ. 64కోట్లు పెంచింది. దీంట్లో ఉచిత విద్యుత్తు సబ్సిడీకి 14వేలు కోట్లు.. గృహజ్యోతి పథకం సబ్సిడీ కింద 2,080 కోట్లు ఇవ్వనున్నది.
అంటే దాదాపు 16వేల కోట్లు సబ్సిడీ రూపంలోనే సమకూర్చింది.