ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ల ఎంపిక గడువు తగ్గింపు
వాహనాల ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ల నంబర్ ఎంపికకు యజమానులకు ఇచ్చే గడువును 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించినట్టు రవాణా శాఖ తెలిపింది.
హైదరాబాద్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ): వాహనాల ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ల నంబర్ ఎంపికకు యజమానులకు ఇచ్చే గడువును 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించినట్టు రవాణా శాఖ తెలిపింది. నంబర్ పొందాలనుకునే వాహన యజమానులు తాత్కాలిక రిజిస్ట్రేషన్(టీఆర్) జారీఅయ్యే తేదీ నుంచి 30 రోజుల్లోపే రిజర్వేషన్, బిడ్డింగ్(వేలం) చెల్లింపు ప్రక్రియను పూర్తిచేసి నంబర్‌ను పొందాలని సూచించింది. వాహన విక్రయ సమయంలోనే ఈ మార్పు గురించి కొనుగోలుదారులకు తెలియజేయాలని డీలర్లను కోరింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

