Home
Telangana
Trsma Urges Telangana Government Not To Allow Junior Colleges To Offer Classes 9 And 10
ఇంటర్ కాలేజీల్లో 9, 10కి అనుమతినివ్వొద్దు : ట్రస్మా
రాష్ట్రంలో జూనియర్ కాలేజీలకు 9, 10 తరగతులు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వొద్దని ట్రస్మా ప్రతినిధులు బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను కోరారు.
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో జూనియర్ కాలేజీలకు 9, 10 తరగతులు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వొద్దని ట్రస్మా ప్రతినిధులు బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను కోరారు.
నర్సరీ నుంచి 10, 12 తరగతుల నిర్వహణకే అనుమతినివ్వాలని.. 9, 10 తరగతులకు అనుమతిస్తే ప్రభుత్వ ప్రయోగం విఫలమవుతుందని రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్, కోశాధికారి శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఇది ప్రభు త్వ బడులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

