Home
Telangana
Telangana Education Department Directs Schools To Create Awareness On Water Conservation
విద్యార్థులకు నీటి పొదుపు పాఠాలు
నీటి ఎద్దడి ముప్పు నేపథ్యంలో విద్యార్థులకు నీటి పొదుపుపై అవగాహన కల్పించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : నీటి ఎద్దడి ముప్పు నేపథ్యంలో విద్యార్థులకు నీటి పొదుపుపై అవగాహన కల్పించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
నీటి పొదుపుపై ప్రతిజ్ఞ చేయించాలని తెలిపారు. పాఠశాలల్లోనే కాకుండా ఇండ్లలోనూ నీరు వృథా కాకుండా విద్యార్థులు బాధ్యత వహించేలా చూడాలని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

