TS Inter Board | ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం | ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కోసం ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో
TS Inter Board | తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల ఫలితాలు ఇటీవలే విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే.. ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కోసం ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు స్పష్టం చేసింది.

ఏప్రిల్‌లో జరగబోయే వార్షిక పరీక్షల్లోనే ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా పరీక్షలు రాసుకోవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ వెల్లడించారు. అలాగే.. తాజాగా విడుదలైన ఫలితాలపై ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని జలీల్ తెలిపారు.
విద్యార్థులకు ఎవరికైనా ఫలితాల్లో అనుమానాలు ఉంటే.. సంబంధిత రుసుము చెల్లించి సమాధాన పత్రాలను పొందొచ్చని ఆయన వెల్లడించారు.
Read Today's Latest Telangana-photos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

