Khullam Khulla | రైతుబంధు ఆపాలట ఇదేమి చోద్యం
కష్టజీవిని నష్టపరిచేందుకు ఇదేమి వైరం
రాబందుల రక్తపిపాస తీరదుగా ఘోరం
అన్నదాతల నడ్డివిరిచేలా చేస్తే అదీ నేరం
సొంత గూటికి చేరాడట ఏమీ విచిత్రం
దారి మరిచి తిరిగాడా ఇన్నాళ్లూ పాపం
ఆమ్యామ్యా కాంట్రాక్టుకు ఇదేగా మార్గం
తెలిసిందేగా ‘చేతి’చలువ చేసేందుకు చౌర్యం