Home
Telangana-assembly-elections-2023
A Woman From Uttar Pradesh Has Broken The Guinness Record For Longest Hair
7 అడుగుల కురులు గిన్నిస్ రికార్డు !
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ అత్యంత పొడవైన కురులతో గిన్నిస్ రికార్డు కొట్టింది. 46 ఏండ్ల స్మితా శ్రీవాస్తవ 236.22 సెం.మీ (7 అడుగుల 9 అంగుళాలు) పొడవైన జుట్టుతో ఈ అరుదైన రికార్డును సాధించింది.
న్యూఢిల్లీ, నవంబర్ 30: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ అత్యంత పొడవైన కురులతో గిన్నిస్ రికార్డు కొట్టింది. 46 ఏండ్ల స్మితా శ్రీవాస్తవ 236.22 సెం.మీ (7 అడుగుల 9 అంగుళాలు) పొడవైన జుట్టుతో ఈ అరుదైన రికార్డును సాధించింది. తన తల్లి స్ఫూర్తితో 14 ఏండ్ల నుంచి పొడవైన జుట్టును పెంచడానికి ప్రయత్నా లు ప్రారంభించినట్టు ఆమె తెలిపారు.
చిన్నప్పటి నుంచి పొడవైన, అందమైన కురులున్న బాలీవుడ్ హీరోయిన్లను అనుకరించే దానినని, సాధారణంగా వారానికి రెండుసార్లు తలస్నా నం చేస్తానని, తలస్నానం, కురులు ఆరబెట్టడం, ైస్టెలింగ్ తదితర ప్రక్రియలకు సుమారు మూడు గంటల సమయం పడుతుందని తెలిపింది.
Read Today's Latest Telangana-assembly-elections-2023 News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

