పంట సాగుకు చేసే ముందే రైతుభరోసా కింద పంట పెట్టుబడి సాయం అందించాలని సిద్దిపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ తెలిపారు.
పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలతో రైతులకు మేలు జరుగుతుందని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. శుక్రవారం సిద్దిపేట మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభ�