‘ఈ దేశం మొత్తంలో ఈ మొసలి మీద మాత్రమే నేను కూర్చోగలను’ అని చెప్పాడా జూకీపర్. ఆ మాటలు అలా ముగిశాయో లేదో.. అతను కూర్చున్న మొసలి టక్కున పక్కకు తిరిగి అతనిపై దాడి చేసింది.
Elephant | ఓ పిల్ల ఏనుగు బెడ్ కోసం ఫైట్ చేసింది. అది కూడా తోటి ఏనుగుతో కాదు.. జూ కీపర్‌తో. పిల్ల ఏనుగు తన ఎన్‌క్లోజర్ నుంచి బయటకు వచ్చింది. సమీపంలో బెడ్‌పై పడుకొని ఉన్న జూ కీపర్ వద్దకు వెళ్లింది. అతన్న