Coal India Sanctions Rs.16 Crore | తమ కంపెనీకి చెందిన ఒక ఉద్యోగి కుమార్తె అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రాఫీ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియడంతో సాయం చేసేందుకు కోల్ ఇండియా (సీఐఎల్) ముందుకొచ్చింది.
దీనికోసం జన్యు మార్పిడి థెరపీ కోసం ఉపయోగించే జోల్గెన్స్మా ఇంజెక్షన్ ( zolgensma injection )ను అమెరికా సంస్థ తయారు చేస్తోంది. అయితే ఇంత ఖరీదైన ఇంజెక్షన్ కొనడం మామూలు వాళ్ల వల్ల సాధ్యం కాదు.