Zara Hatke Zara BachKe | బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, సారా అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జర హట్కే జర బచ్కే’ (zara hatke zara bachke). ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా.. జియో స�
విక్కీ కౌశల్ (Vicky Kaushal), సారా అలీఖాన్ (Sara Ali Khan) కాంబినేషన్లో వస్తున్న చిత్రం జర హట్కే జర బచ్కే (Zara Hatke Zara Bachke). జూన్ 2న గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా సారా అలీఖాన్ ఉజ్జయిని మహకాళ్ ఆలయాన్ని సందర్శించింది.