జహీరాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా పనులు చేపడుతున్నారు. దీంతో రైల్వే ఉద్యోగులు, సిబ్బంది, ప్రయా�
జహీరాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రప్రభుత్వం రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం రూ.24.40 కోట్లు మంజూరు చేసింది. క�