ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. తీర ప్రాంతం నేపథ్యంలో జరిగే కథతో హై ఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్నది.
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్నది. హై ఇంటెన్సిటీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు గ్రాఫిక్స్�