భారత యువ షట్లర్ లక్ష్యసేన్ ఈ సీజన్లో తొలి టైటిల్‌తో మెరిశాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్యసేన్ 21-15, 21-11తో యుశి తనాక (జపాన్)పై అద్భుత విజయం సాధించాడు. 38 నిమిషాల్లోనే ముగిసిన తుది పోరు�
Lakshya Sen : ఈ ఏడాది భారత షట్లర్ లక్ష్యసేన్ (Lakshya Sen) తొలి టైటిల్ సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open)ఫైనల్లో విజేతగా నిలిచాడు. మ్యాచ్ పూర్తయ్యాక విమర్శకులకు కౌంటర్ ఇస్తూ సెలైంట్ సెలబ్రేషన్ చేసుకున్నాడీ విన్నర్.