Parigi | పోలీస్‌స్టేషన్‌కు సుమారు 500 మీటర్ల దూరంలో రెండు గ్రూపులకు చెందిన యువకులు కొట్టుకొని హంగామా సృష్టించారు. చేతికి ఏది దొరికితే దానితోనే దాడికి పాల్పడ్డారు.
హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లిలో దారుణం జరిగింది. వట్టేపల్లి మొఘల్స్ కాలనీలో ఇద్దరు స్నేహితుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ కత్తిపోట్ల వరకు చేరింది. మోటార్ సైకిల్ విషయ�