పెగడపల్లి మండల కేంద్రంలో మున్నూరుకాపు యువజన సంఘం నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నంది మహిపాల్, ఉపాధ్యక్షులుగా దాసరి సాయికృష్ణ, ఐల అరవింద్, కోశాధికారులుగా రాచమల్ల మహేష్, పాదం
రాష్ట్రాల మధ్య సాంసృతిక మార్పిడిని ప్రోత్సహించేందుకే భారత ప్రభుత్వం యువ సంఘం కార్యక్రమం చేపట్టింద ని వరంగల్ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి అన్నారు.