ఇప్పుడు స్మార్ట్ఫోన్ పరిధి మారిపోయింది. కాల్స్, బ్రౌజింగ్, వీడియో చాటింగ్.. ఇలా అన్నీ దాటుకుని గేమింగ్ డివైజ్లా మారిపోయింది. ఫన్ కోసం ఆడేది కొందరైతే.. పైసలు బెట్టింగ్ వేసి ఆడేది ఇంకొందరు.
బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మించిన ట్రిపుల్ ఎక్స్ వెబ్సిరీస్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్యకరమైన సన్నివేశాలతో యువతను తప్పుదోవ పట్టించేవిధంగా ఉందని వ్యాఖ్యానించింది.