Electric shock | వరంగల్ జిల్లాలో(Warangal) విషాదం చోటు చేసుకుంది. వర్ధన్నపేట మండలంలోని రాంధాన్తండాలో ఆదివారం విద్యుత్ షాక్తో(Electric shock) రైతు మృతి(Young farmer died) చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఒక కొడుకు, ఒక కూతురు.. ఉన్నంతలో సం పాదన. వ్యవసాయమే జీవనాధారం. ఇలా రోజులు గడుపుతున్న ఆ తండ్రి.. ముందు బిడ్డ పెండ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందనుకున్నాడు. అనుకున్నట్లుగానే మంచి సంబంధం చూసి బిడ్డను ఓ అయ్య చేతిలో �