రాష్ర్టానికి చెందిన యువ వైద్యుడు డాక్టర్ వినోద్‌కుమార్ గౌడ్ మృతిపై టీ-జూడాలు సంతాపం వ్యక్తంచేశారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షడు ఇసాక్ న్యూటన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
బన్సీలాల్‌పేట్ : గుండెపోటు రావడంతో అతిపిన్న వయస్సులోనే ఓ వైద్యుడు మృతి చెందాడు. గుంటూరు జిల్లా నిజాంపేటకు చెందిన డాక్టర్ పూర్ణచంద్ర (28) బుధవారం చాతిలో నొప్పిగా ఉందని, గాంధీ దవాఖానకు వచ్చి, గ్యాస్ రిలీజ్�