పెళ్లి చేసుకుని వెంటనే పిల్లల్ని కనాలని యువతకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. ఎక్కువ మంది ఎంపీలు కావాలంటే ఎక్కువ జనాభా ఉండడమే ప్రధాన అర్హతగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఆధునిక సాంకేతిక ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నట్టే.. మానవ సంబంధాల్లోనూ పెను మార్పులు సంభవిస్తున్నాయి. మిగతా బంధాల సంగతేంటో కానీ, ఆలుమగల అనుబంధంలో వింతవింత పోకడలు పొడ చూపుతున్నాయి.