పంట పొలంలోకి వచ్చిన కోతులను తరుముతుండగా ప్రమాదశవశాత్తు విద్యుత్ తీగ తగిలి ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం బండరామేశ్వర్పల్లిలో శనివారం చోటుచేసుకున్నది.
వరి ధాన్యం తాలు పడుతుండగా ప్రమాదవశాత్తు ఫ్యాన్ తగిలి యు వకుడు మృతి చెం దాడు. ఈ ఘటన మ హబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో ఆదివారం జరి గింది. మండలంలోని తూర్పుతండా గ్రామ పంచాయతీ పరిధిలోని మోగ్యతండాకు చెంద�