యోగా గురువు, పతంజలి ఆయుర్వేద్ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ , ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణలకు కేరళలోని పాలక్కాడ్ జిల్లా కోర్టు బెయిలు ఇవ్వదగిన అరెస్ట్ వారంట్‌ను ఈ నెల 16న జారీ చేసింది.
యోగా గురువు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యూనివర్సిటీ ఆఫ్ పతంజలికి న్యాక్ ఏ+ గ్రేడ్ దక్కింది. అన్ని యోగా యూనివర్సిటీల కంటే అత్యధిక స్కోరుతో ఈ గ్రేడ్ దక్కించుకోవడం పట్ల యూనివర్సిటీ ప్రతిన�