శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈ సీజన్‌కు సరిపడా నీళ్లు లేవని, కాబట్టి కడెం ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
హాజీపూర్ : ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు ప్యాకేజీ కింద రూ. 13 కోట్లను చేసినందుకుగాను సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు చిత్రపటాలకు టీఆర్ఎస్ నాయకులు గురువారం క్షీరాభిషేకం చేశారు. �