‘ఏమయ్యిందే గుండెకూ.. ఏనాడు లేదే ఇంత ఉలుకు..’ అంటూ ప్రియురాలిని తలచుకొని తన్మయంలో మునిగి తేలుతున్నాడు యువహీరో గల్లా అశోక్. తాను నటిస్తున్న తాజా చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’లోని పాట ఇది.
Devaki Nandana Vasudeva | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) ప్రస్తుతం Ashok Galla 2 సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీకి దేవకీ నందన వాసుదేవ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి గుణ 369 ఫేం అర్జున్ జంధ�