ఆర్ఆర్ఆర్' చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారాన్ని అందుకునేందుకు అమెరికా లాస్ఎంజెలీస్ వెళ్లిన స్టార్ హీరో ఎన్టీఆర్ బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు.
హైదరాబాద్ : శ్రీరామ నవమి సందర్భంగా సనత్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. సనత్ నగర్లోని హనుమాన్ దేవాలయం, పూల్ బా�